Wed 17:52 రూ.24 లక్షల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత?: బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ ఏపీ సమస్యలను పట్టించుకోలేదు తెలంగాణలో జేఏసీ ఉన్న విధంగా ఇక్కడ కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంది శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కూడా మాట్లాడతా నేను ప్రజల పక్షం.. పార్టీల పక్షం కాదు Read full story
Mon 16:19 బాల భీముడు.. 4.5 కిలోల బరువుతో మగ బిడ్డ జననం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన నాలుగున్నర కిలోల మగ బిడ్డకు జన్మనిచ్చిన మమత అనే మహిళ తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారన్న వైద్యులు Read full story
Mon 16:16 ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడికి జీవిత ఖైదు రామావతార్ జగ్గీ హత్య కేసులో అమిత్ జోగికి జీవిత ఖైదు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడే అమిత్ జోగి ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జోగి ఏప్రిల్ 20లోగా అప్పీల్ దాఖలు చేయాలని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం Read full story
Mon 16:15 సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం కోహెడ పండ్ల మార్కెట్ భూములపై సీఎం కన్నుపడిందని ఆరోపణ భూములు కనిపిస్తే అమ్మివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం ప్రభుత్వం రైతుల కోసం పనిచేయాలి తప్ప దళారుల కోసం కాదని విమర్శ Read full story
Mon 16:01 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి 'మావిగన్'పై చర్చను పక్కదోవ పట్టించేందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారన్న కాకాణి ఏబీఎన్ రాధాకృష్ణ వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్నారని మండిపాటు రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరచడం నీచమైన చర్య అని విమర్శ Read full story
Mon 15:52 సీఎం విజయన్ ఏమైనా దైవాంశ సంభూతుడా?: రాహుల్ గాంధీ కేరళలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సీఎం విజయన్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ ఆయన పాలనలో అహంకారం కనిపిస్తోందని విమర్శ కేరళలో బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ మోదీని విమర్శిస్తే తనపై కేసులు, విజయన్‌పై ఎందుకు లేవని ప్రశ్న Read full story
Mon 15:50 నడిరోడ్డుపై మహీంద్రా ఎస్‌యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం గురుగ్రామ్‌లోని ధన్వాపూర్‌లో ఘటన పలుమార్లు రెండు ఎస్‌యూవీ వాహనాలు పరస్పరం ఢీ భయాందోళనకు గురైన వాహనదారులు, స్థానికులు Read full story
Mon 15:37 అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కఠిన నిబంధనలు ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కొత్త మార్గదర్శకాలు పోలింగ్‌కు ముందు ప్రకటనలకు ప్రీ-సర్టిఫికేషన్ తప్పనిసరి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల నుంచి అనుమతి అవసరం చెల్లింపు వార్తలపై కూడా నిఘా పెట్టాలని ఆదేశం రాష్ట్రాల్లో రూ.650 కోట్లకు పైగా అక్రమ సొమ్ము, మద్యం స్వాధీనం Read full story
Mon 15:36 గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్న నారాయణ కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని వెల్లడి పండ్లు తింటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన Read full story
Mon 15:20 సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో! సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి తాడిపత్రి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని విజ్ఞప్తి డ్రాపౌట్లు పెరుగుతున్నాయని, యాడికిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన చంద్రబాబు రైతుల గుండెల్లో బలరాముడిగా నిలిచిపోయారని భావోద్వేగ ప్రసంగం Read full story