స్మార్ట్ఫోన్ కొనివ్వలేదని బావిలో దూకి ఆత్మహత్య!
- మహబూబాబాద్ కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులో ఘటన
- ఇంటర్మీడియట్ చదువుతోన్న బానోత్ మోహన్ (16)
- దర్యాప్తు చేస్తోన్న పోలీసులు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలుడి పేరు బానోత్ మోహన్ (16) అని, అతడు స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడని తెలిపారు. తనకు సెల్ఫోన్ కావాలని కొన్ని రోజులుగా తన తల్లిదండ్రులను కోరుతున్నాడని తెలిపారు.