టీమిండియా టీ20 జట్టులోకి రైనా... సఫారీ సిరీస్ కు జట్టు ఎంపిక!
- ఫిబ్రవరి 1 నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్
- ఫిబ్రవరి 18 నుంచి టీ20 సిరీస్
- జట్టులోకి వచ్చిన ఆల్ రౌండర్ సురేశ్ రైనా
జట్టు వివరాల్లోకి వెళ్తే... విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోని, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, శార్దుల్ థాకూర్ లతో బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో బలమైన జట్టును ఎంపిక చేసింది.