రోజుకి ఒక్క సిగరేట్ తాగితే ఏమీ కాదని అనుకుంటున్నారా?.. జర భద్రం అంటోన్న పరిశోధకులు!
- గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ 50 శాతం పెరుగుతుంది
- రోజుకి ఒక్క సిగరెట్ తాగినా ఊపిరితిత్తుల కేన్సర్ ముప్పు
- ధూమపానం తగ్గించడం కాదు.. పూర్తిగా మానేయాల్సిందే
- 140 శాస్త్రీయ అధ్యయనాలను విశ్లేషించి చెప్పిన యూసీఎల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్
ఈ పరిశోధనలో తాము 140 శాస్త్రీయ అధ్యయనాలను విశ్లేషించిన తరువాత ఈ విషయాలను చెబుతున్నామని అన్నారు. సిగరెట్ అలవాటుని తగ్గించుకోవడం కాదని, పూర్తిగా మానేయాల్సిందేనని సూచిస్తున్నారు. రోజుకి ఒక్క సిగరెట్ తాగినా ఊపిరితిత్తుల కేన్సర్ ముప్పు ఉంటుందని అన్నారు.