నరేంద్ర మోదీవి 'పకోడీ' పాలిటిక్స్: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్య
- బీజేపీ ప్రోద్బలంతోనే నిరసనలు
- కర్ణిసేనకు సరెండర్ అయిన మోదీ
- 56 అంగుళాల ఛాతీ ముస్లింల అణచివేతకే
- ట్విట్టర్ లో ఆరోపించిన అసదుద్దీన్ ఒవైసీ
మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ముస్లింలను అణచి వేసేందుకే ఉపకరిస్తుందని అన్నారు. కాగా, 'పద్మావత్' చిత్రంపై నిరసనలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు ఏమీ లేవని సినీ విశ్లేషకులు చెబుతున్నా, ఈ ఉదయం కూడా పలు ప్రాంతాల్లో విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.