'మీకు ఎవరి న్యూడ్ ఫోటోలు కావాలి?' అంటూ హీరో హీరోయిన్ల పేర్లు చెప్పిన గాయని సుచిత్ర!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మీకు ఎవరి న్యూడ్ ఫోటోలు కావాలి?' అంటూ హీరో హీరోయిన్ల పేర్లు చెప్పిన గాయని సుచిత్ర!

  • మరింత అసభ్యకరమైన దృశ్యాలు ప్రత్యక్షం
  • తీవ్రంగా విమర్శిస్తున్న తమిళ చిత్ర పరిశ్రమ
  • సుచీలీక్స్ కు చెక్ పెట్టేందుకు కదిలిన కోలీవుడ్ పెద్దలు
మీకు ఎవరి న్యూడ్ ఫోటోలు కావాలి? చెప్పండి చూపిస్తా... అంటూ కొంతమంది ఫేమస్ హీరో హీరోయిన్ల పేర్లను గాయని సుచిత్ర వెల్లడించడంతో తమిళ నటీనటులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ఏడాది పూర్తయింది... మళ్లీ వస్తున్నా' అంటూ ఆదివారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించి సంచలనం రేపిన ఆమె, ఈసారి యువతులు స్నానం చేస్తున్న కొన్ని దృశ్యాలను చూపించింది.

గతంలో సుచీలీక్స్ పేరిట వెల్లడైన దృశ్యాలతో పోలిస్తే, ఇవి మరింత అసభ్యకరంగా ఉండటంతో దుమారం చెలరేగుతోంది. ఇక సుచీ లీక్స్ వ్యవహారానికి పూర్తిగా చెక్ పెట్టేందుకు కోలీవుడ్ పెద్దలు కదిలినట్టు సమాచారం. గత సంవత్సరంలో నటి నివేదా పేతురాజ్ శృంగార దృశ్యాలను సుచిత్ర పోస్టు చేసిన తరువాత తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే.

ఆపై ఆమె రానా, త్రిష, నయనతార, ధనుష్, సింబు సహా పలువురు నటీనటుల ప్రైవేటు చిత్రాలను పోస్టు చేసింది. ఆపై తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆపై చానాళ్లు వివాదానికి దూరంగా ఉంది. తిరిగి ఇప్పుడు మరోసారి సంచలనానికి తెరతీస్తోంది.
Suchi Leaks
Singer Suchitra
Kollywood

More Telugu News