ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వీరి అకౌంట్లోకి కనీసం రూ. 15 వేలు అయినా వేయండి: మోదీపై ఒవైసీ విమర్శలు
    Tue 10:41

    వీరి అకౌంట్లోకి కనీసం రూ. 15 వేలు అయినా వేయండి: మోదీపై ఒవైసీ విమర్శలు

    • న్యాయం పేరుతో 'షరియత్' చట్టంలోకి తల దూరుస్తున్నారు
    • ట్రిపుల్ తలాక్ బాధితులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
    • బాధితులకు రూ. 15 వేలు ఇవ్వాలి
    Read full story
  • రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే
    Fri 16:07

    రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే

    • సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత జట్టులో స్ఫూర్తి నింపిన రహానే
    • వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడితే మొత్తం అయిపోయినట్టు కాదని కెప్టెన్
    • పది ఓవర్ల తర్వాత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని ప్రశంస
    • జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్య
    • బయటి ప్రపంచం మాటలు పట్టించుకోవద్దని ఆటగాళ్లకు సూచన
    Read full story
  • నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా
    Fri 15:55

    నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా

    • టీనా పెద్ద సోదరి జిన్హా కన్నుమూత
    • జిన్హా తనకు తల్లిలాంటి మార్గదర్శి అన్న టీనా
    • తమ కుటుంబానికి ఆమె ధ్రువతార అని వ్యాఖ్య
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్!
    Fri 15:50

    ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్!

    • ఏడేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు దారి మళ్లింపు
    • గుజరాత్‌లోని వాడినార్‌కు బదులుగా చైనా వైపు మారిన నౌక మార్గం
    • చెల్లింపుల్లో తలెత్తిన సమస్యలే కారణమని నిపుణుల అంచనా
    • అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో చమురు కొనుగోలుకు భారత్ ప్రయత్నం
    Read full story
  • బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి
    Fri 15:40

    బీజేపీతో పొత్తు పెట్టుకునే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: కనిమొళి

    • బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వ్యాఖ్య
    • డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అన్న ఆరోపణలను కొట్టిపారేసిన కనిమొళి
    • అన్నాడీఎంకే నిర్ణయాలు తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగించాయన్న కనిమొళి
    Read full story
  • మాపై వివక్ష చూపారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు
    Fri 15:37

    మాపై వివక్ష చూపారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు

    • అమరావతికి చట్టబద్ధత బిల్లును ఆమోదించిన పార్లమెంట్
    • రాజ్యసభలో తమకు 5 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారన్న వైసీపీ ఎంపీలు
    • అమరావతి రైతులకు జరిగే న్యాయంపై బిల్లులో స్పష్టత లేదని విమర్శ
    Read full story
  • ఒక్క వైసీపీ తప్ప అమరావతికి దేశమంతా మద్దతు ఇచ్చింది: సీఎం చంద్రబాబు
    Fri 15:35

    ఒక్క వైసీపీ తప్ప అమరావతికి దేశమంతా మద్దతు ఇచ్చింది: సీఎం చంద్రబాబు

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం
    • నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
    • వైసీపీ మినహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయని తెలిపిన చంద్రబాబు
    • సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు
    • ఇకపై అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేసిన సీఎం
    Read full story
  • 2047 నాటికి తెలంగాణను టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
    Fri 15:34

    2047 నాటికి తెలంగాణను టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

    • టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ
    • తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచమంతా ధరించేలా చేస్తామన్న రేవంత్
    • సినిమా పరిశ్రమ అవసరాలను స్థానికంగా తీర్చేలా ప్రోత్సాహం
    • నాణ్యమైన పత్తి, మానవ వనరులు రాష్ట్రానికి ప్రధాన బలమని వెల్లడి
    Read full story
  • బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి.. కుమార్తె వివాహ వేడుకలు ప్రారంభం!
    Fri 15:14

    బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి.. కుమార్తె వివాహ వేడుకలు ప్రారంభం!

    • బండ్ల గణేశ్ ఇంట పెళ్లి బాజాలు
    • త్వరలో సూర్యతేజ చిలుకూరితో బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం 
    • ఘనంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహణ
    • సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బండ్ల గణేశ్
    Read full story
  • పాక్‌లో పెట్రోల్ ధరల భారం... ప్రభుత్వానికి అండగా నిలవాలన్న షాహిద్ అఫ్రిది
    Fri 15:09

    పాక్‌లో పెట్రోల్ ధరల భారం... ప్రభుత్వానికి అండగా నిలవాలన్న షాహిద్ అఫ్రిది

    • పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు
    • లీటర్ పెట్రోల్ ధర రూ. 458కి చేరిక
    • ప్రభుత్వానికి మద్దతివ్వాలంటూ ప్రజలకు అఫ్రిది పిలుపు
    • పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన ప్రపంచ ఇంధన సంక్షోభం
    • అఫ్రిది వ్యాఖ్యలపై మిశ్రమంగా స్పందిస్తున్న ప్రజలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV