Thu 18:01 13 నుంచి ‘స్వీట్ ఫెస్టివల్’.. అందుబాటు ధరల్లో 1000 రకాల స్వీట్లు: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ 13 నుండి 15 వరకు అంతర్జాతీయ పతంగుల పండగతో పాటు ‘స్వీట్ ఫెస్టివల్’ వేదికగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ ఉచిత ప్రవేశం..అందుబాటు ధరలలో స్వీట్లు Read full story
Thu 17:56 అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదు: పశ్చిమాసియా సంక్షోభంపై బాబా రాందేవ్ పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదని బాబా రాందేవ్ వ్యాఖ్య ఆయుధాలతో ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించిందన్న రాందేవ్ ప్రపంచ శాంతి కోసం భారత్ కీలక మధ్యవర్తిత్వం వహించాలని పిలుపు ప్రధాని మోదీ దౌత్యపరంగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంస ప్రపంచ ఆర్థిక, ఇంధన సంక్షోభానికి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సూచన Read full story
Thu 17:55 ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన అంబటి ముద్రగడ కాపు కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని వ్యాఖ్య తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్న అంబటి తన పార్టీ, తన కులంతో కలిసి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్న అంబటి Read full story
Thu 17:43 చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి కుప్పంలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన కుప్పానికి పరిశ్రమల రాకతో మహర్దశ పట్టనుందని వెల్లడి కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం సమగ్ర ప్రణాళిక అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న భువనేశ్వరి ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు సంక్షేమ పాలన అందిస్తున్నారని కితాబు Read full story
Thu 17:30 గాల్లో ఉండగా సాంకేతిక లోపం... తిరిగొచ్చిన ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి గాలిలో ఏడు గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరిగి ల్యాండింగ్ సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సంస్థ వారం క్రితం వాంకోవర్ విమానం కూడా ఇలాగే వెనుదిరిగిన వైనం Read full story
Thu 17:23 ప్రపంచంలో మోస్ట్ పాప్యులర్ నేతగా ప్రధాని మోదీ... పొంగిపోతున్న బీజేపీ నేతలు అమెరికా సంస్థ సర్వేలో ప్రధాని మోదీకి అగ్రస్థానం 68 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు ఇది దేశానికి గర్వకారణమంటూ బీజేపీ నేతల హర్షం మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని వ్యాఖ్య సర్వే ఫలితాలను స్వాగతిస్తూ పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల అభినందనలు Read full story
Thu 17:17 ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకే తమ ప్రభుత్వంలో పెద్దపీట అని సీఎం రేవంత్ స్పష్టీకరణ ఆరోగ్యశ్రీ బకాయిలపై వస్తున్నవి దుష్ప్రచారాలేనని కొట్టిపారేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులను రిఫర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం సీఎం సహాయనిధికి ఆన్‌లైన్ దరఖాస్తులతో అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్న సీఎం Read full story
Thu 17:11 పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న మోదీ సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశముందన్న ప్రధాని Read full story
Thu 17:07 వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా? పదేళ్ల వయసులో ఆటో డ్రైవర్ కావాలనుకున్నానంటూ వర్మ వెల్లడి కొత్త పుస్తకాలు, అనుభవాలు నా ఆలోచనలను మార్చాయని వివరణ తన సినిమాలకు 'గాడ్ ఫాదర్', 'ఎక్సార్సిస్ట్' వంటివి బెంచ్‌మార్క్‌లు అని స్టేట్ మెంట్ తన కెరీర్‌లోని చాలా చిత్రాలకు 'గాడ్ ఫాదర్' చిత్రమే స్ఫూర్తి అని వ్యాఖ్యలు Read full story
Thu 16:56 తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ప్రచారంపై స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న స్టీఫెన్ రవీంద్ర నిన్న ఒక్కరోజే 484 ట్రక్కుల సిలిండర్లను డెలివరీ చేయడం జరిగిందని వెల్లడి అవసరానికి మించి అడ్వాన్స్ బుకింగులు చేయడం వల్లే సమస్య అన్న స్టీఫెన్ రవీంద్ర Read full story