మా గురువు గారు బతికున్నట్టయితే కత్తి మహేశ్ సమస్య పరిష్కారమయ్యేది: హాస్యనటుడు పృథ్వీరాజ్
- సినీ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్ద మనిషి చొరవ తీసుకోవాలి
- పవన్, అభిమానులు, కత్తి మహేశ్ తో ఓ బహిరంగ చర్చ పెట్టాలి
- సమస్యను పరిష్కరించుకోవాలి: పృథ్వీరాజ్ అభిప్రాయం
ఈ చర్చకు అన్ని ఛానెళ్ల వాళ్లను కూడా ఆహ్వానించాలని సూచించారు. ఈ వ్యవహారం గురించి మాట్లాడటం కత్తి మీద సాము లాంటిదని, ఈ సమస్యను ప్రజలకే వదిలేయాలని.. చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.