పీకే ఫ్యాన్స్ కు ఫీస్ట్... 'అజ్ఞాతవాసి' లేటెస్ట్ స్టిల్స్ ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీకే ఫ్యాన్స్ కు ఫీస్ట్... 'అజ్ఞాతవాసి' లేటెస్ట్ స్టిల్స్ ఇవిగో!

  • మరో మూడు రోజుల్లో విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'
  • స్టిల్స్ విడుదల చేసిన హారికా అండ్ హాసినీ క్రియేషన్స్
  • వైరల్ అవుతున్న ఫోటోలు
మరో మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదల కానుండగా, చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సరికొత్త స్టిల్స్ ను విడుదల చేసింది. ఈ స్టిల్స్ మీదే 'అజ్ఞాతవాసి' థియేటర్ పోస్టర్లు ముద్రితం కానున్నాయి.
ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకూ వారం రోజుల పాటు ప్రత్యేక షోలు వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ తాజా స్టిల్స్ ను మీరు కూడా చూడవచ్చు.
Pawan Kalyan
Agnatavasi
New Stills
PK Fans

More Telugu News