హాఫ్ న్యూడ్ ఫొటోలతో సోషల్ మీడియాలో కలకలం రేపిన హీరోయిన్ శ్రియ!
- హాట్ హాట్ ఫోటో సెషన్ లో శ్రియ
- అర్ధ నగ్నంగా పోజులిచ్చిన వైనం
- స్వయంగా ఫోటోలు విడుదల చేసిన హీరోయిన్
మరింతకాలం టాప్ హీరోయిన్ గా ఉండాలని భావించిన ఆమె, తనలో అందమింకా తగ్గలేదని చూపించాలని అనుకున్నట్టుంది. అర్ధనగ్న పోజులతో ఫొటోలు తీయించుకుంది. ఇక వీటిని చూస్తున్న కొందరు ఏంటీపని? అంటుండగా, వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నవారే ఎక్కువమంది ఉన్నారు.