తొలి టెస్ట్ కు ధావన్ రెడీ.. జడేజా డౌటే!
- గాయం నుంచి కోలుకున్న ధావన్
- వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జడేజా
- తొలి టెస్ట్ కు దూరమయ్యే అవకాశం
మరోవైపు, ఈ మ్యాచ్ కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న అతను గత రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలనలో ప్రస్తుతం జడేజా ఉన్నాడు. అతను కోలుకునేందుకు మరో 48 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, తొలి టెస్ట్ కు జడేజా దూరం అయ్యే అవకాశం ఉంది.