తలాక్ చెప్పొద్దు.. మీరు ప్రధాని అవుతారు!: ఆప్ మహిళా ఎమ్మెల్యే ఆల్కా వ్యంగ్యాస్త్రం
- మోదీపై పరోక్ష విమర్శలు
- తలాక్ చెప్పి జైలుకు వెళ్లొద్దు
- సైలెంట్ గా ఉంటే ప్రైమ్ మినిష్టర్ అవుతారు
"తలాక్ చెప్పి ఎందుకు అనవసరంగా జైలుకు వెళ్తారు? మీ భార్యకు తలాక్ చెప్పకుండా కామ్ గా ఉంటే... భారతదేశానికి మీరు ప్రధానమంత్రి అవుతారు" అంటూ కామెంట్ చేశారు. ఈమె వ్యాఖ్యలపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు.