డిసెంబర్ 31న విజయవాడలో పలు ఆంక్షలు.. బేఖాతరు చేస్తే తాటతీస్తామన్న పోలీసులు
- డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాం
- బైక్ ర్యాలీలు వద్దు
- పేకాట, కోడిపందేల జోలికెళ్తే తాట తీస్తాం
నగరంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని, వేడుకలను నిర్వహించేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల సమీపంలో వేడుకలు నిర్వహించరాదని చెప్పారు. పేకాట, కోడిపందేలను నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.