ఇవేమి ఫలితాలు... ఒక్కోరు ఒకలా చెబుతున్నారు: కేటీఆర్
- విభిన్నంగా స్పందించిన కేటీఆర్
- ఫలితాల సరళి చాలా కన్ఫ్యూజింగ్
- ఒక్కో చానల్ ఒక్కోలా చూపుతోంది
- నిజాన్ని ఎవరూ మార్చలేరన్న కేటీఆర్
ఎవరి అభిప్రాయాలు వారివేనన్న విషయం తనకు తెలుసునని, అయితే, నిజాన్ని, వాస్తవ విజయాన్నీ ఎవరూ మార్చలేరని అన్నారు. ఆయన ట్వీట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీవీ స్విచ్ ఆఫ్ చేయాలని, కాసేపు ఏ వార్తా వినవద్దని నెటిజన్లు సలహాలు, సూచనలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.