Thu 13:39 తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడి వాహనంపై రాళ్లదాడి! రసాభాసగా మారిన మేడారం ట్రస్ట్ బోర్డ్ ప్రమాణస్వీకార కార్యక్రమం లంబాడీలను అడ్డుకున్న ఆదివాసీలు ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు స్థానం కల్పించడంపై ఆగ్రహం Read full story
Wed 15:01 పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది ఎక్స్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎప్పటికీ మరిచిపోలేమన్న మోదీ Read full story
Wed 14:54 అందుకే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపరు: జేడీ చక్రవర్తి సినీ పరిశ్రమలో చేదు నిజాలను బయటపెట్టిన జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని వెల్లడి ఇక్కడి పరిస్థితుల కారణంగానే స్టార్ హీరోలు తమ కూతుళ్లను సినిమాల్లోకి పంపించరని వ్యాఖ్య Read full story
Wed 14:40 ఆర్టీసీ సమ్మె... హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణాలకు ఇబ్బంది హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు పెంచుతున్నట్లు వెల్లడి రాత్రి 11 గంటల తర్వాత కూడా సర్వీసులను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడి Read full story
Wed 14:18 హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి కంటైనర్‌పై కాల్పులు జరిపిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడి కాల్పులకు ముందు గన్ బోట్ నౌకకు హెచ్చరికలు చేయలేదని వెల్లడి దాడిని ధ్రువీకరించిన ఇరాన్ మీడియా Read full story
Wed 14:02 కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలు.. చివరకు న్యాయమే గెలిచింది: హైకోర్టు తీర్పుపై హరీశ్ రావు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కేసీఆర్, హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలను బట్టబయలు చేసిందన్న హరీశ్ రావు కక్షసాధింపులు మాని రైతుల ప్రయోజనాలు కాపాడాలని ప్రభుత్వానికి హరీశ్ సూచన Read full story
Wed 13:51 ఇంట్లో ఉన్నా డెంగీ ముప్పు.. పట్టణవాసులకు నిపుణుల హెచ్చరిక! ఇంటి లోపల గడిపేవారిలోనూ పెరుగుతున్న డెంగీ కేసులు పట్టణాల్లోని ఇళ్లలోనే ఏడెస్ దోమలు ఎక్కువగా వ్యాప్తి ఫ్రిజ్ ట్రేలు, పూల కుండీలే దోమల ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు అపార్ట్‌మెంట్ల పై అంతస్తులకూ లిఫ్టుల ద్వారా చేరగల దోమలు ఇంటి లోపల నీరు నిల్వ ఉండకుండా చూడటమే ఉత్తమ నివారణ Read full story
Wed 13:49 మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత.. నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఇదే! అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో నాదెండ్ల కన్నుమూత హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో కన్నుమూత రేపు సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు 1984లో నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల నాదెండ్ల వయసు 90 సంవత్సరాలు Read full story
Wed 13:33 నా ప్లాన్ అదే.. సెంచరీ సీక్రెట్ చెప్పిన అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 135 పరుగులతో అజేయంగా నిలిచిన అభిషేక్ శర్మ సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేర్చిన భారీ విజయం సరైన మ్యాచ్‌అప్‌ల కోసం ఓపికగా ఎదురుచూడటమే తన వ్యూహమన్న స్టార్ బ్యాటర్ రెండో స్ట్రాటజిక్ టైమ్‌అవుట్ వరకు క్రీజులో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడి పవర్‌ప్లేలో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించడమే తన ప్రణాళిక అని స్పష్టీకరణ Read full story
Wed 13:17 అంగారకుడిపై జీవం ఆనవాళ్లు?.. కీలక ఆధారాలు గుర్తించిన క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై జీవానికి మూలమైన సేంద్రియ అణువులను గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్ ఎండిపోయిన సరస్సులో ఏడు రకాల రసాయనాల గుర్తింపు, వీటిలో ఐదు కొత్తవి ఇది జీవం ఉన్నట్టు నిర్ధారణ కాకపోయినా, కీలక ఆధారాలు భద్రంగా ఉన్నాయని వెల్లడి 350 కోట్ల ఏళ్ల కిందటి సేంద్రియ పదార్థాలు చెక్కుచెదరలేదని శాస్త్రవేత్తల అంచనా భవిష్యత్ రోసలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ మిషన్‌పై పెరిగిన అంచనాలు Read full story