పవన్ కల్యాణ్ కోసం అనిరుధ్ స్టెప్పులతో మ్యూజిక్ వీడియో!
- 'గాలి వాలుగా' పాటకు సంగీత దర్శకుడి స్టెప్పులు
- ఆకట్టుకుంటున్న వీడియో
- పొగిడేస్తున్న నెటిజన్లు
ఈ వీడియోలో అనిరుధ్ పాటను పాడుతూ, డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.