ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జపాన్ లో బుల్లెట్ ట్రైన్ కు ప్రమాదం.. భారత్ లో పరుగులు పెట్టనున్న రైలు కూడా ఇదే!
    Wed 11:01

    జపాన్ లో బుల్లెట్ ట్రైన్ కు ప్రమాదం.. భారత్ లో పరుగులు పెట్టనున్న రైలు కూడా ఇదే!

    • బుల్లెట్ ట్రైన్ లో పొగలు, మంటలు
    • రైలును ఆపేసిన అధికారులు
    • ప్రమాదం సమయంలో రైల్లో వెయ్యి మంది ప్రయాణికులు
    Read full story
  • ‘నేనేమైనా విదేశీ ఆటగాడినా?’.. లండన్ ట్రోల్స్‌కు కోహ్లీ అదిరిపోయే కౌంటర్!
    Sat 13:28

    ‘నేనేమైనా విదేశీ ఆటగాడినా?’.. లండన్ ట్రోల్స్‌కు కోహ్లీ అదిరిపోయే కౌంటర్!

    • తనను విదేశీ ఆటగాడంటూ ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానమిచ్చిన కోహ్లీ
    • ఐపీఎల్‌కు ముందు లండన్‌లో గడపడంపై సోషల్ మీడియాలో జోకులు
    • గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడం పెద్ద ఊరటనిచ్చిందని వ్యాఖ్య
    • ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్‌పై మెరుపు అర్ధశతకం
    Read full story
  • సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్‌
    Sat 13:21

    సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్‌

    • కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం
    • కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్‌
    • తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు
    • కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటామన్న లోకేశ్‌
    • కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న స్థానిక తెలుగు ప్రజలు, ప్రముఖులు
    Read full story
  • సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం
    Sat 13:15

    సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం

    • రివ్యూయర్ల ధోరణిని తప్పుబట్టిన జీవిత
    • రివ్యూల్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదని విమర్శ
    • సినిమాలు ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అని ప్రశ్న
    Read full story
  • సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్!
    Sat 13:12

    సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్!

    • సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ ఆటగాళ్లు
    • కెప్టెన్ రజత్ పటీదార్, వికెట్ కీపర్ జితేశ్‌ శర్మ స్వామివారి దర్శనం
    • గతేడాది కూడా ఇలాగే దర్శించుకున్న తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • మరోసారి సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తున్న క్రికెటర్లు
    Read full story
  • 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో!
    Sat 13:06

    28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో!

    • కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు
    • మ్యాప్‌లో రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు
    • పరిపాలనా సౌలభ్యమే లక్ష్యమన్న ప్రభుత్వం
    Read full story
  • 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!
    Sat 12:55

    'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

    • 'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న రానా
    • ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించిన రానా
    • ఎన్ని సినిమాలు వచ్చినా... దేని ప్రత్యేకత దానిదే అని వ్యాఖ్య
    Read full story
  • అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
    Sat 12:41

    అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

    • రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
    • రూ.57,821 కోట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం
    • గడువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • ఇది కాంట్రాక్ట్ కాదు, చరిత్రలో భాగస్వామ్యం అవుతున్నారన్న‌ సీఎం 
    • మానవ వనరులను పెంచుకోవాలని నిర్మాణ సంస్థలకు కీలక సూచన
    Read full story
  • చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు
    Sat 12:34

    చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు

    • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవసహిత యాత్ర
    • భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపిన ఆర్టెమిస్-2 సిబ్బంది
    • ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి ఫొటోలు తీసిన‌ కమాండర్ రీడ్ వైస్‌మన్ 
    • చంద్రుడి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి రానున్న వ్యోమగాములు
    Read full story
  • ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం!
    Sat 12:34

    ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం!

    • టిఫిన్ తెమ్మంటూ ప్రియురాలిని బయటికి పంపి ఉరి వేసుకున్న వైనం
    • ‘మిస్ యూ.. బై’ అంటూ స్నేహితుడికి లొకేషన్ షేర్ చేసిన యువకుడు
    • వెతుక్కుంటూ వెళ్లిన సోదరుడు.. అప్పటికే ఆసుపత్రిలో మృతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV