'మాది మిడిల్ క్లాస్ అన్నా' అంటోన్న నాని.. 'ఎమ్సీఏ' ట్రైలర్ విడుదల!
- నాని కొడుతోన్న డైలాగులు అదుర్స్
- నానికి జోడీగా సాయిపల్లవి
- ప్రాబ్లం వచ్చినప్పుడు రియాక్ట్ అవడం కాదు
- ముందే ప్రిపేర్డ్‌గా ఉంటాం అంటూ నాని ట్వీట్
'అర్ధ రూపాయి పెట్రోలు ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోలు బంకు దగ్గర అర కిలో మీటరు క్యూలో నిలబడతాం అని, ఇక మా ఫ్యామిలీ జోలికి వస్తే'.. అంటూ విలన్‌పై భారీ డైలాగు కొట్టాడు నాని. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.