అయితే 'జై లవకుశ'కి సంబంధించి అదంతా రూమరే!
- 'జై' పాత్ర మేకప్ కోసం వచ్చిన హాలీవుడ్ మేకప్ మేన్
- ఆయన డిజైన్ చేసిన లుక్ ను వద్దనుకున్నారు
- ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వలేదని టాక్
ఆయన డిజైన్ చేసిన లుక్ ను సినిమాలో వాడలేదనీ .. అసలు ఆయనకి పూర్తి ఎమౌంట్ కూడా ఇవ్వలేదనే టాక్ వచ్చింది. ఈ రూమర్స్ పై తాజాగా 'వాన్స్ హార్ట్ వెల్' స్పందించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. "జై లవ కుశ' టీమ్ నన్నెంతో బాగా చూసుకుంది .. నా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి వివాదం లేదు. కల్యాణ్ రామ్ చెప్పిన సమయానికి నా రెమ్యునరేషన్ ఇచ్చేశారు. ఎన్టీఆర్ చాలా మంచి మనిషి" అంటూ ఆయన చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.