అనుష్క కోసం మంచి హిందీ రొమాంటిక్ పాట పాడిన విరాట్‌... వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క కోసం మంచి హిందీ రొమాంటిక్ పాట పాడిన విరాట్‌... వీడియో చూడండి

  • పెళ్లికి ముందు రోజు పార్టీలో పాట‌
  • చ‌ప్ప‌ట్ల‌తో అభినందించిన అనుష్క శ‌ర్మ‌
  • 'మేరే మెహ‌బూబ్‌' అంటూ పాడి ఆక‌ట్టుకున్న విరాట్
విరాట్ - అనుష్క‌ల పెళ్లికి సంబంధించి ఒక్కొక్క‌టిగా ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. అయితే కొత్త‌గా ప్ర‌త్య‌క్ష‌మైన వీడియో ఒక‌టి విరుష్క అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. త‌న ప్రేయసి అనుష్క కోసం 'మేరే మెహ‌బూబ్‌' అనే పాత హిందీ రొమాంటిక్ పాట‌ను విరాట్ పాడ‌టం ఈ వీడియోలో ఉంది.

వివాహానికి ముందు రోజు రాత్రి జ‌రిగిన పార్టీలో విరాట్ ఈ పాట పాడిన‌ట్లు తెలుస్తోంది. పాట పూర్త‌య్యాక హాజ‌రైన బంధువుల‌తో పాటు అనుష్క కూడా విరాట్‌ను చ‌ప్ప‌ట్ల‌తో అభినందించ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.
Virat Kohli
Anushka Sharma

More Telugu News