Mon 10:24 చిరూ చిన్నల్లుడు సరసన అనుపమ పరమేశ్వరన్! హీరోగా చిరూ చిన్నల్లుడు దర్శకుడిగా రాకేశ్ శశి అనుపమకు దక్కిన ఛాన్స్ త్వరలో సెట్స్ పైకి Read full story
Thu 06:57 ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు! ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గాయని వెల్లడి రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని రక్షణ మంత్రి ప్రతిపాదన సహకరించని మిత్రదేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక Read full story
Thu 06:55 ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూత తెలంగాణ నుడికారం, యాసలో రచనలకు ప్రసిద్ధి ‘పలుకుబడి’, ‘లత్కోర్‌సాబ్’ వంటి రచనలతో గుర్తింపు మల్కాజిగిరి శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు Read full story
Thu 06:37 అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు అన్నపై ప్రియురాలు ఇచ్చిన వేధింపుల కేసులో చెల్లెలి పేరు ధారూరులో అద్దె గదిలో ఉరేసుకుని బలవన్మరణం Read full story
Thu 06:28 వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ నేడు వేంపల్లి, పులివెందుల పోలీసుల విచారణకు హాజరుకానున్న అంబటి Read full story
Wed 23:48 సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (45) రాణించిన క్లాసెన్ (65*), చివర్లో మెరిసిన సలీల్ అరోరా (30*) ముంబై ఇండియన్స్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ సెంచరీ (123*) వృథా Read full story
Wed 23:34 'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది! బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2026 మోడల్ అప్‌డేట్ ప్రీమియం వేరియంట్‌లో కొత్తగా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ వివిధ మోడళ్లలో పెరిగిన టాప్ స్పీడ్, మెరుగైన పనితీరు కొత్తగా C సిరీస్ పేరుతో వేరియంట్ల విభజన రూ. 89,500 నుంచి ప్రారంభమవుతున్న కొత్త ధరలు Read full story
Wed 23:14 బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి! తన బ్యాటింగ్‌లో ఏఐ చిప్ ఉందన్న ప్రచారంపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ అది దేవుడు ఇచ్చిన శక్తి అనిసరదాగా వ్యాఖ్యానించిన యువ బ్యాటర్ పాక్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ ఈ సీజన్‌లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్ Read full story
Wed 23:04 రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'గాయపడ్డ సింహం' చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల ఒక రోజు ముందే ఏప్రిల్ 30న ప్రీమియర్ షోలు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం Read full story
Wed 22:42 వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ! సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్‌కు నీతా అంబానీ కంటతడి వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించిన హెడ్-అభిషేక్ Read full story