కోహ్లీ, అనుష్కల పెళ్లికి ఆ ఇద్దరు క్రికెటర్లకు మాత్రమే ఆహ్వానం?
- సచిన్, యువరాజ్ లకు ఆహ్వానం
- షారుఖ్, అమీర్ ఖాన్ లను ఆహ్వానించిన అనుష్క
- నెలాఖరులో ముంబైలో గ్రాండ్ రిసెప్షన్
ఈ వివాహానికి మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని... అయితే కావాలనే కోహ్లీ, అనుష్కల కుటుంబాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని చెప్పాడు. తన వైపు నుంచి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, మనీష్ శర్మ, ఆదిత్య చోప్రాలను అనుష్క ఆహ్వానించిందట. పెళ్లి అనంతరం ఈ నెలాఖరులో ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ వేడుకకు టీమిండియా జట్టుతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతారు.