రెండు ప్లాన్లను సవరించిన ఎయిర్టెల్.. ఇకపై అదనంగా డేటా!
- జియోకి దీటుగా ఎయిర్టెల్ ఆఫర్లు
- రూ.349 ప్లాన్‌తో ఇకపై ప్రతిరోజు 2జీబీ డేటా
- రూ.549 ప్యాక్ తో 3 జీబీ డేటా
అలాగే రూ.549 తో రీఛార్జి చేసుకుంటే కూడా 500 ఎంబీ డేటాను ఎయిర్టెల్ అదనంగా అందిస్తోంది. ఇప్పటి వరకు వినియోగదారులు ఈ ప్లాన్‌తో 2.5 జీబీ డేటాను అందుకుంటుండగా, ఇకపై 3 జీబీ అందుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అన్లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా అందుకోవచ్చు.