ప్రయాణికుడు వేసుకున్న సాక్సులోంచి దుర్వాసన.. పోలీసులకు అప్పజెప్పిన తోటి ప్రయాణికులు!
- హిమాచల్ ప్రదేశ్‌లో విచిత్ర ఘటన
- సాక్సు విప్పి బయటపడేయాలని చెప్పిన తోటి ప్రయాణికులు
- ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
ఆయన వేసుకున్న సాక్సునుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండడంతో వాటిని బయట పడేయాలని తోటి ప్రయాణికులు చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో పోలీసు స్టేషను ముందు బస్సును ఆపించి అతడిపై ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ కేసు నమోదు చేసుకుని ప్రకాశ్‌ని న్యాయస్థానానికి పంపారు.