జనవరిలో రజనీకాంత్ పార్టీ పక్రటన... వెల్లడించిన సోదరుడు సత్యనారాయణ రావు
- మరోసారి తెరమీదకి వచ్చిన రజనీ రాజకీయప్రవేశ అంశం
- గతంలో వార్తలను తోసిపుచ్చిన సూపర్‌స్టార్
- సందిగ్ధంలో అభిమానులు
అయితే గతంలో రాజకీయ రంగప్రవేశం గురించి వచ్చిన వార్తలను రజనీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రోబో 2.0 ఆడియో వేడుకలో కూడా ఈ విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రావు ఇలాంటి ప్రకటన చేయడంతో ఈ అంశం మరోసారి తెరమీదకి వచ్చి చర్చనీయంగా మారింది.