ఆకట్టుకుంటోన్న 'మళ్లీ రావా' ట్రైలర్
- సుమంత్ హీరోగా 'మళ్లీ రావా'
- కథానాయికగా ఆకాంక్ష సింగ్
- డిసెంబర్ 8వ తేదీన విడుదల
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్ల మధ్య స్కూల్ డేస్ నుంచే ప్రేమ మొదలైనట్టుగా చూపించారు. ఆ సమయంలోనే వాళ్లు దూరమైపోవడం .. ఆ తరువాత చాలాకాలానికి కలుసుకోవడం .. లవ్ .. బ్రేకప్ .. సెంటిమెంట్ .. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ తో మంచి ఫీల్ ను కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా అయినా సుమంత్ కి సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి మరి.