'ఇదేనా మీ ధైర్యం?' అంటూ లాలూకు చురకలు వేసిన నితీష్!
- లాలూకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉపసంహరించుకున్న కేంద్రం
- కేంద్రంపై లాలూ విమర్శలు
- లాలూను ప్రశ్నిస్తూ నితీష్ ట్వీట్
దాని వివరాల్లోకి వెళ్తే... ‘స్పెషల్ సెక్యూరిటీ గార్డులతో రాష్ట్ర ప్రభుత్వం మీకు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తుంది. అయినా కూడా మీరు పదుల సంఖ్యలో నేషనల్ సెక్యూరిటీ గార్డులు (ఎన్ఎస్జీ), సీఆర్పీఎఫ్ సిబ్బంది మీ చుట్టూ ఉండాలని భావిస్తున్నారా? అలా అయితే మీరు ప్రజలను బెదిరించవచ్చని అనుకుంటున్నారా? ఇదేనా మీ ధైర్యం?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.