పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కి పేటెంట్ హక్కు ఉన్న‌ట్లే!: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి

27-11-2017 Mon 15:31 | Both States
  • ఓవ‌రాల్‌ ప్రాజెక్ట్ 32 శాతం మేమే పూర్తి చేశాం
  • మా ప్ర‌భుత్వం ఉండి ఉంటే ఇప్పటికే పూర్తిగా ప‌నులు అయిపోయేవి
  • కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
  • 2018 కల్లా ప్రాజెక్ట్ పూర్తికావాలి
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కి పేటెంట్ హక్కు ఉన్న‌ట్లేన‌ని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఓవరాల్ ప్రాజెక్ట్ 32 శాతం, కుడి కాలువ 80 శాతం, ఎడమ కాలువ 44 శాతం, పర్యావరణ అనుమతులు 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే కేంద్రప్రభుత్వ నిధులతో ఈ పాటికి పోలవరం పూర్తి చేసేవారమ‌ని చెప్పుకొచ్చారు.

టీడీపీ ప్ర‌భుత్వం ఎస్టిమేషన్ పంపటానికే మూడున్నరేళ్లు పట్టిందని, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉందా? అని ఆయ‌న అన్నారు. కాసుల కక్కుర్తి కోసం, కమీషన్ కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దళారీ పాత్ర పోషించార‌ని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయని, రాష్ట్ర ఖజానా మీద భారం కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అన్నారు. 2018 కల్లా ప్రాజెక్ట్ పూర్తికావాలని డిమాండ్ చేశారు. 
apcctulasireddyChandrababu

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more