610/6 వద్ద డిక్లేర్ చేసిన ఇండియా... సెంచరీల మోత మోగించిన బ్యాట్స్ మెన్!
- డబుల్ సెంచరీ బాదిన కోహ్లీ
- సెంచరీలు కొట్టిన రోహిత్ శర్మ, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా
- 610/6 (176.1 ఓవర్లవద్ద) వద్ద డిక్లేర్ చేసిన ఇండియా
టీమిండియా మిగతా బ్యాట్స్మెన్ లో లోకేశ్ రాహుల్ 7, రహానె 2, రవిచంద్రన్ అశ్విన్ 5, వృద్ధిమాన్ సాహా 1 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 205 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకపై భారత్ మొదటి ఇన్నింగ్స్లో 405 పరుగుల ఆధిక్యం సాధించింది.