01 Fri 19:17 హఫీజ్ సయీద్‌ను విడిచిపెట్టడంపై పాక్‌ను తప్పుబట్టిన అమెరికా! 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి బయటకు రాగానే కశ్మీర్‌పై తీవ్ర వ్యాఖ్యలు హఫీజ్ సయీద్‌పై కేసు నమోదు చేయాలి అరెస్టు చేయాలి- అమెరికా
02 Sat 13:04 డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ హిందీ, తెలుగు తేడాలేదన్న మెగా పవర్ స్టార్ అన్ని భాషల డైరెక్టర్లతో పనిచేయాలని ఉందని వెల్లడి ప్రస్తుతం తాను చేసేవన్నీ ఇండియన్ సినిమాలన్న చరణ్ జంజీర్‌తో 2013లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ రామ్ చరణ్
03 Sat 13:02 ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే హక్కు రేవంత్ కు లేదన్న హరీశ్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని వ్యాఖ్య ఈ ఏడాది 75 శాతం కృష్ణా నీటిని ఏపీ వాడుకుందని ఆరోపణ
04 Sat 13:00 'దేవాన్ష్ ఘాట్'పై మంత్రి లోకేశ్ సీరియస్.. కీలక ఆదేశాలు గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడంపై వివాదం సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన మంత్రి లోకేశ్ ఇది చాలా హాస్యాస్పదం అని, వెంటనే పేరు తొలగించాలని ఆదేశం విషయాన్ని తన దృష్టికి తెచ్చిన నెటిజన్లకు లోకేశ్ ధన్యవాదాలు
05 Sat 12:58 గూగుల్‌తో ఎలాన్ మస్క్ భారీ డీల్.. ఏకంగా 30 బిలియన్ డాలర్ల ఒప్పందం! స్పేస్‌ఎక్స్‌తో గూగుల్ భారీ క్లౌడ్ ఒప్పందం నెలకు 920 మిలియన్ డాలర్లు చెల్లించనున్న గూగుల్ ఏఐ సేవల కోసం 110,000 ఎన్విడియా జీపీయూల వినియోగం ఒప్పందం మొత్తం విలువ సుమారు 30 బిలియన్ డాలర్లు జెమిని ప్లాట్‌ఫామ్ డిమాండ్‌ను తట్టుకోవడానికే ఈ డీల్
06 Sat 12:53 ఢిల్లీ అగ్ని ప్రమాదం.. వంటమనిషి చేసిన తప్పే అంతమంది ప్రాణాలు తీసిందా? ఢిల్లీ హోటల్ ప్రమాదంలో వంటమనిషి అరెస్ట్ స్టవ్ పేలడంతో పవర్ ఆఫ్ చేసిన కేశవ్ నేగి కరెంట్ పోవడంతో లాక్ అయిన ఎలక్ట్రానిక్ తలుపులు బయటకు రాలేక 21 మంది మృతి విచారణ ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు
07 Sat 12:41 రామ్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత.. విజువల్స్‌పై భారీ అంచనాలు దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని #RAPO23 చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక రైటర్, డైరెక్టర్, హీరోగా రామ్.. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభం.. విజువల్స్‌పై పెరిగిన అంచనాలు
08 Sat 12:39 ఐరోపాలోకి వలసల వల్లే పాశ్చాత్య నాగరికత నాశనమవుతోంది: జేడీ వాన్స్ గత డిసెంబర్ లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో శ్వేతజాతీయుడిని హత్య చేసిన సిక్కు యువకుడు 'వలసదారుల దండయాత్ర' అంటూ వాన్స్ విమర్శలు తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం జేసుకోవడంపై తీవ్రంగా స్పందించిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
09 Sat 12:28 అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్! ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్ జంట అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని నిందితుల వాదన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన అయోధ్యలోని మత పెద్దలు
10 Sat 12:20 జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు! జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ