ప్రాణాల్ని కాపాడే ఔషధాలకు రెక్కలు... జీఎస్టీలో లెవీ విధింపే కారణం!
- దిగుమతి చేసుకునే ఔషధాలపై 12 శాతం లెవీ
- అవయవ మార్పిడి రోగులపై భారం
- ఏడు కోట్ల మంది రోగులపై అధిక భారం
కాకపోతే జీఎస్టీ రాకముందు వీటిపై ఎటువంటి భారం లేకపోగా, ఇప్పుడు 12 శాతం లెవీ విధించారు. మన దేశంలో ఏడు కోట్ల మంది రోగులు ఈ తరహా వ్యాధులతో పోరాడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాకపోతే మన దేశంలోనే విక్రయమయ్యే ఔషధాలపై జీఎస్టీ కారణంగా ధరల్లో పెద్ద మార్పు లేదు. పన్ను అంతకుముందుతో పోలిస్తే కేవలం 2.29 శాతమే పెరిగింది.