01 Thu 08:16 ఒకేసారి 8 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్న జియోనీ.. 6జీబీ ర్యామ్‌తో అదిరిపోయే ఫీచర్లు! ఈ నెల 26న మార్కెట్లోకి.. అదిరిపోయే ర్యామ్.. అద్భుతమైన ఫీచర్లు! వివరాలు వెల్లడించని జియోనీ
02 Mon 22:14 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: భారతీయులకు 5 విధాలుగా ఊరట అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి భారతదేశంపై ఐదు కీలక రంగాల్లో సానుకూల ప్రభావం చూపే అవకాశం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు రవాణా, విమానయాన చార్జీలు తగ్గి ఆహార ద్రవ్యోల్బణానికి కళ్లెం వడ్డీ రేట్లు తగ్గించి ఈఎంఐలు తగ్గించే దిశగా ఆర్బీఐకి వెసులుబాటు
03 Mon 22:04 ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..! మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక తొలి విడతలో న్యూస్ విభాగంలో వందల కొద్దీ ఉద్యోగులపై వేటు ఆర్థిక ఒత్తిళ్లు, లైసెన్స్ ఫీజు తగ్గడమే ప్రధాన కారణం డిజిటల్ సేవలపై దృష్టి సారించేందుకు కొత్త డైరెక్టర్ జనరల్ నిర్ణయం
04 Mon 22:00 సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏపై శ్రీలంక-ఏ విజయం స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు చేరిన మ్యాచ్ సూపర్ ఓవర్ లో శ్రీలంకది పైచేయి పిచ్‌పై పరుగెత్తినందుకు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి
05 Mon 21:48 తెలంగాణకు అలర్ట్... జూన్ 19 నుంచి భారీ వర్షాలు తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ జూన్ 19 నుంచి వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులకు మంత్రి పొంగులేటి సూచనలు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
06 Mon 21:46 ఎయిరిండియాలో క్లీనింగ్ కార్మికుడు.. కానీ తన మాటలతో ఇంటర్నెట్ హీరో అయ్యాడు! ఎయిర్ ఇండియా క్లీనింగ్ సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎయిర్ ఇండియాలో పనిచేయడమే తన కల అని చెప్పిన ఉద్యోగి "ఏదీ సులభంగా రాదు.. కానీ ఏదైనా సాధ్యమే" అంటూ తన జీవిత దృక్పథాన్ని చాటిన వైనం వర్ష అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన ఉద్యోగి అంకితభావం, సంతోషంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
07 Mon 21:36 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు తేలేకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనన్న కేటీఆర్ ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణ మెట్రో వైఫల్యంపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
08 Mon 21:26 99 శాతం గుండెపోట్లకు ఈ నాలుగే కారణాలు... తాజా అధ్యయనంలో కీలక అంశాలు! గుండెపోటు, స్ట్రోక్‌లకు ముందే హెచ్చరికలుంటాయని తేల్చిన అధ్యయనం బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, పొగాకు వాడకమే ప్రధాన ప్రమాద కారకాలు 99 శాతం కేసుల్లో ఈ నాలుగింటిలో కనీసం ఒకటి ఉన్నట్లు గుర్తింపు అన్నింటికంటే అధిక రక్తపోటే అత్యంత సాధారణ సమస్యగా వెల్లడి జీవనశైలి మార్పులతో గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణుల సూచన
09 Mon 21:13 మీరు ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు... కారణం డోపమైన్! సోషల్ మీడియా ఫీడ్స్ ఒక స్లాట్ మెషిన్‌లా పనిచేస్తాయి ప్రతీ స్వైప్‌కు మెదడులో డోపమైన్ విడుదల.. అదే అసలు కిక్ నిరంతర స్క్రోలింగ్ వల్ల ఏకాగ్రత, సహనం తగ్గుతున్నాయన్న నిపుణులు నెగటివ్ వార్తలను ఎక్కువగా చూడటం వల్ల పెరిగే ఒత్తిడి స్క్రోలింగ్ అలవాటు మెదడు పనితీరును మార్చేస్తోందని వెల్లడి
10 Mon 20:55 రాయలసీమ రైతు అద్భుతం... అనంతపురం గడ్డపై ఎర్రెర్రని జ్యూసీ ఆపిల్ సాగు! అనంతపురం జిల్లాలో యాపిల్స్ పండించిన రైతు రమణారెడ్డి ఇజ్రాయెల్ టెక్నాలజీతో వేడిని తట్టుకునే రకం సాగు ఎకరాకు రూ. 4 నుంచి 7 లక్షల ఆదాయానికి అవకాశం రైతు ప్రయోగంపై ప్రభుత్వం, అధికారులు ప్రశంసలు రాయలసీమ రైతులకు కొత్త ఆశలు చూపిస్తున్న ప్రయోగం