యాక్షన్ సీన్స్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతోన్న బన్నీ

19-11-2017 Sun 10:41 | Entertainment
  • బన్నీ తాజా చిత్రంగా ' నా పేరు సూర్య'
  • హైదరాబాద్ లో షూటింగ్ 
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • ఏప్రిల్ 27న విడుదల    
అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఊటీలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ చే విజిల్స్ వేయించేలా ఈ ఫైట్స్ వుంటాయని అంటున్నారు. ఆర్మీ అధికారిగా బన్నీ కనిపించే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనీ .. దర్శకుడిగా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని వక్కంతం వంశీ భావిస్తున్నాడు.    
Allu Arjunanu emmanuel

More Telugu News

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12
..more