స్పోర్ట్స్ బార్ వ్యాపారంలో అడుగుపెట్టిన అల్లు అర్జున్‌

18-11-2017 Sat 10:53 | Entertainment
  • స‌రికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టిన బ‌న్నీ
  • హైద్రాబాద్‌లో తొలిసారిగా బి-డ‌బ్స్ బార్‌
  • శుక్ర‌వారం రాత్రి ప్రారంభ‌మైన స్పోర్ట్స్ బార్‌
సినీ తార‌లు సినిమాల ద్వారా డ‌బ్బులు సంపాదించి వ్యాపారాలు ప్రారంభించ‌డం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ బాట‌లోనే ఓ స‌రికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. బి-డ‌బ్స్ పేరుతో తొలిసారిగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ స్పోర్ట్స్ బార్‌లో భాగ‌స్వామిగా అల్లు అర్జున్ ఉన్నాడు. శుక్ర‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఈ బి-డ‌బ్స్ స్పోర్ట్స్ బార్‌ను ప్రారంభించాడు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన బ‌ఫెలో వైల్డ్ వింగ్స్ స్పోర్ట్స్ బార్ ఫ్రాంచైజీ వారు మొద‌టిసారిగా భార‌త‌దేశంలో బి-డ‌బ్స్ పేరుతో ఉన్న ఈ స్పోర్ట్స్ బార్‌ను తెరిచారు.
Allu Arjunsports barbuffalo wild wingsb dubsHyderabadIndia

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more