ఆల్రెడీ ప్లాప్ టాక్ వచ్చేసింది .. అయినా మళ్లీ రీషూట్ చేసి, రిలీజ్ చేస్తారట!

17-11-2017 Fri 14:33 | Entertainment
  • కోలీవుడ్ లోను సందీప్ కిషన్ కి నిరాశే 
  • మెహ్రీన్ సీన్స్ లేపేసినా ప్రయోజనం శూన్యం 
  • కొత్త సీన్స్ యాడ్ చేసే ప్రయత్నం  
  • మళ్లీ రిలీజ్ చేసే ఆలోచన      
సందీప్ కిషన్ .. మెహ్రీన్ జంటగా దర్శకుడు సుశీంద్రన్ తమిళ .. తెలుగు భాషల్లో ఒక సినిమాను రూపొందించాడు. తమిళంలో 'నెంజిల్ తునివిరుందల్' పేరుతో ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగులో 'కేరాఫ్ సూర్య' పేరుతో అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారట. దాంతో హీరోయిన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ కథకి అడ్డొస్తున్నాయని అవి లేపేశారట. ఈ విషయమై మెహ్రీన్ ఫీల్ కావడం .. దర్శకుడు సారీ చెప్పడం జరిగిపోయాయి కూడా.

 అయితే ఇలా సినిమాలోని కొన్ని సీన్స్ ఎత్తేయడం వలన కథ పట్టాలు తప్పినట్టుగా అనిపించిందట. దాంతో ఈ సినిమాను థియేటర్స్ లో నుంచి తీసేయడానికి నిర్మాతలు నిర్ణయించుకున్నారని టాక్. రీ షూట్ చేసి .. కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, వచ్చేనెల 15వ తేదీన మళ్లీ ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఇదేదో ముందుగానే చేస్తే బాగుండేది .. ఇప్పుడు మార్పులు చేయడం వలన ప్రయోజనం ఉంటుందా? అనేది కోలీవుడ్ లో వినిపిస్తోన్న మాట .        
sundeep kishanmehreen

More Telugu News

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21
..more