అతి తక్కువ ధరలకే రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసిన ఎయిర్టెల్!
- జియోకి పోటీగా స్మార్ట్ఫోన్లు
- ‘ఏ1 ఇండియన్’, ‘ఏ 41 పవర్’ పేరిట విడుదల
- రూ.1,799, రూ.1,849కే 4జీ స్మార్ట్ఫోన్లు
జియో నుంచి వస్తోన్న పోటీని ఎదుర్కోవడానికి ఎయిర్టెల్ ఈ స్మార్ట్ఫోన్లు అందిస్తోంది. భారతీ ఎయిర్టెల్ సీఎంవో రాజ్ పూడిపెద్ది ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము కార్బన్‌తో కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ స్మార్ట్ఫోన్లను అమెజాన్‌లో కూడా అందిస్తామని తెలిపారు.