'భరత్ అనే నేను'లో హైలైట్ గా నిలవనున్న 'హోలీ' ఫైట్!

15-11-2017 Wed 14:55 | Entertainment
  • ఇటీవలే యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • తదుపరి షెడ్యూల్ ఈ నెల 26 నుంచి 
  • ఈ లోగా హాలీవుడ్ నుంచి తిరిగి రానున్న మహేశ్ 
  • ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు  
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'భరత్ అనే నేను' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. టైటిల్ పరంగా .. మహేశ్ లుక్ పరంగా క్లాస్ గా అనిపించినా, మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. రీసెంట్ గా చిత్రీకరించిన 'హోలీ' ఫైట్ అందుకు నిదర్శనమని చెబుతున్నారు.

ఇటీవలే 'హోలీ' పండుగ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ ఫైట్, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ థమ్స్ అప్ యాడ్ కోసం హాలీవుడ్ వెళ్లాడట. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత, ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ సంగీతం .. కైరా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.   
Mahesh Babukiara advani

More Telugu News

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31
..more