ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 1993ను మించిన దాడులు చేస్తాం... డాన్ ఆగ్రహంగా ఉన్నాడు!: మీడియాకు ఫోన్ చేసిన దావూద్ అనుచరుడు
    Wed 07:56

    1993ను మించిన దాడులు చేస్తాం... డాన్ ఆగ్రహంగా ఉన్నాడు!: మీడియాకు ఫోన్ చేసిన దావూద్ అనుచరుడు

    • వేలంలో 11.58 కోట్ల రూపాయలు పలికిన దావూద్ ఆస్తులు
    • కరాచీ నుంచి మీడియా ప్రతినిధికి ఫోన్ చేసిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు
    • వేలం వేసిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు జరపనివ్వమని హెచ్చరికలు
    Read full story
  • క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని
    Thu 16:26

    క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని

    • క్లాస్‌లో విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్
    • వ్యతిరేకించిన విద్యార్థిని, చెప్పుతో కొట్టిన వైనం
    • క్యాంపస్‌లో ప్రొఫెసర్‌ను తరిమి కొట్టిన తోటి విద్యార్థులు
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
  • ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం
    Thu 16:25

    ప్రవాస భారతీయులు ఏళ్లుగా వేచిచూస్తున్న కీలక బిల్లుకు కెనడా ఆమోదం

    • విద్వేషపూరిత చర్యలు అరికట్టేందుకు కంబాటింగ్ హేట్ (సీ9 బిల్లు) బిల్లుకు ఆమోదం
    • హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర తర్వాత ఎగువసభకు బిల్లు
    • ఈ చట్టం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భారత సంతతి వ్యక్తులు
    Read full story
  • వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్
    Thu 16:13

    వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్

    • వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
    • యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీకి కార్యరూపం
    • వడ్డెర సామాజికవర్గ ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
    • విధివిధానాలతో త్వరలోనే జీవో జారీకి రంగం సిద్ధం
    Read full story
  • అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా: సజ్జల
    Thu 16:12

    అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా: సజ్జల

    • అమరావతిపై తీర్మానం చేసేందుకు మండలిని ఎందుకు పిలవలేదన్న సజ్జల
    • గతంలో టెండర్లు ఖరారైన వాటికి మళ్లీ టెండర్లు పిలిచారని విమర్శ
    • అమరావతి వెస్ట్ బైపాస్ వైసీపీ హయాంలోనే పూర్తి చేశామన్న సజ్జల
    Read full story
  • కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే!
    Thu 16:02

    కీలక అంశాలపై ఏపీ క్యాబినెట్ తీర్మానాలు ఇవే!

    • అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలని కేబినెట్ తీర్మానం
    • పునర్విభజన చట్టం సవరణ కోసం అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం
    • రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    • ఆస్తి పన్ను వడ్డీ మాఫీ, పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం
    • వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల్లో 50 శాతం రాయితీకి ఆమోదం
    Read full story
  • సొంతగడ్డపై టీమిండియా 2026-27 షెడ్యూల్ ఇదిగో... హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు
    Thu 15:43

    సొంతగడ్డపై టీమిండియా 2026-27 షెడ్యూల్ ఇదిగో... హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు

    • భారత్ 2026-27 అంతర్జాతీయ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
    • వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లు
    • మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ
    • హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి తొలిసారి గౌహతి ఆతిథ్యం
    • చాలా కాలం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్
    Read full story
  • ఇజ్రాయెల్ దాడి... హర్మూజ్ మూసివేతలో కీలకపాత్ర పోషించిన నౌకాదళ కమాండర్ మృతి
    Thu 15:37

    ఇజ్రాయెల్ దాడి... హర్మూజ్ మూసివేతలో కీలకపాత్ర పోషించిన నౌకాదళ కమాండర్ మృతి

    • హర్మూజ్ సమీపంలోని బందర్ అబ్బాస్ తీర ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి
    • 2018 నుంచి నావికాదళ కమాండర్‌గా ఉన్న అలీరెజా తంగ్సిరి మృతి
    • కొనసాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ
    Read full story
  • తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు
    Thu 15:32

    తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు

    • తిరుమలను కాలుష్య రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు
    • డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు
    • ఘాట్ రోడ్డులో న్యూటన్ బస్సు పనితీరును పరిశీలిస్తున్న అధికారులు
    Read full story
  • రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్
    Thu 15:27

    రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్

    • ఏప్రిల్ 2న భారత మార్కెట్లోకి రియల్‌మీ 16 5G విడుదల
    • ముందు, వెనుక 50MP కెమెరాలతో పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం
    • వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకునేలా 'రియర్ సెల్ఫీ మిర్రర్' అనే కొత్త ఫీచర్
    • సన్నని డిజైన్‌లో భారీ 7000mAh బ్యాటరీ అమరిక
    • ఏఐ ఎడిటింగ్ టూల్స్, లుమాకలర్ టెక్నాలజీతో అదనపు ఆకర్షణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV