చిరంజీవి ఇంట చోరీ చేసింది ఇతనే... మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు!

09-11-2017 Thu 08:55 | Both States
  • చిరు ఇంట్లో రూ. 2 లక్షలు దోచుకెళ్లిన చెన్నయ్య
  • అరెస్ట్ చేసిన తరువాత రూ. 1.50 లక్షలు రికవరీ
  • మిగతా సొమ్ముతో జల్సాలు చేసిన చెన్నయ్య
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 25లోని చిరంజీవి ఇంట్లో చెన్నయ్య అనే వ్యక్తి గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆయన ఇంటి ఆవరణలో ఉండే అడ్మినిస్ట్రేట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తుంటాడు.

ఇటీవల ఆఫీసు ఖర్చుల నిమిత్తం మేనేజర్ గంగాధర్ రావు రూ. 4 లక్షలు తెచ్చి టేబుల్ సొరుగులో ఉంచి, సాయంత్రం చూడగా, రూ. 2 లక్షలు మాయం అయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు చెన్నయ్యను అరెస్ట్ చేసి, అతన్నుంచి రూ. 1.50 లక్షలు రికవరీ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఆపై రిమాండ్ కు తరలించారు. మిగతా రూ. 50 వేలతో అతను జల్సాలు చేశాడని పోలీసులు తెలిపారు. పై చిత్రంలో వృత్తంలో ఉన్న యువకుడే చెన్నయ్య.
Chiranjeevichennaiahthief

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more