క్రీడల్లో మైండ్ గేమ్స్ గురించి పుస్తకం రాస్తున్న గంగూలీ
- స్పష్టం చేసిన క్రికెటర్
- ఆత్మకథ రాసేందుకు ఆసక్తి లేదని వెల్లడి
- పుస్తకాలు రాయడం కష్టమైన పని అన్న గంగూలీ
భారత క్రికెటర్లలో కెప్టెన్‌గా మంచి పేరు సంపాదించుకోవడం, కోచ్ గ్రెగ్ చాపెల్‌తో వివాదం వంటి చాలా అంశాలు గంగూలీ బయోగ్రఫీ రాయడానికి ఉపయోగపడేవని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే తనకు మాత్రం ఆత్మకథ రాసేందుకు కానీ, రాయించేందుకు కానీ ఆసక్తి లేదని గంగూలీ స్పష్టం చేశాడు. అంతేకాకుండా పుస్తకాలు రాయడం, చదవడం చాలా కష్టమైన పని అని గంగూలీ అన్నాడు.