సిలిండర్ పేలడంతో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మృతి!
- బెంగళూరులో ఘటన
- మృతులిద్దరూ అన్నదమ్ములే
- చావుబతుకుల్లో అన్న భార్య
అప్పటి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ మృతి చెందారు. శిల్ప చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆర్యను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.