విదేశీయుడైన టీజీ వెంకటేష్ వెంటనే దేశం విడిచి వెళ్లాలి: దళిత, ప్రజా సంఘాలు
- టీడీపీకి అమ్ముడుబోయిన వ్యక్తి టీజీ
- ఆయన జీవితమంతా కొనడం, అమ్మడమే
- టీజీది మధ్య ఆసియా దేశం
దేశంలోని స్థితిగతులు, జన జీవనంపైనే ఐలయ్య పుస్తకాన్ని రాశారని... కానీ టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులు ఐలయ్యను చంపాలి, పుస్తకాన్ని నిషేధించాలంటూ కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐలయ్య దళిత, బహుజనుల సంపద అని... అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ మూలవాసులపై ఉందని అన్నారు.