కంచ ఐలయ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత!
- విజయవాడలో సభకు అనుమతి లేకపోవడంతో కంచ ఐలయ్య ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
- హైదరాబాద్ తార్నాక నుంచి విజయవాడ బయలుదేరేందుకు టీ మాస్ యత్నం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు, తోపులాట
అక్కడి నుంచి విజయవాడ సభకు వెళ్లేందుకు టీమాస్ కార్యకర్తలు బయలుదేరారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీ మాస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి వాగ్వివాదం చోటు చేసుకుంది.