`రోబో 2.0` తెలుగు ఆడియో వేడుక వ్యాఖ్యాతగా రానా దగ్గుబాటి!
- తమిళ ఆడియో వేడుక వ్యాఖ్యాతగా ఆర్జే బాలాజీ
- దుబాయ్లో జరగనున్న వేడుక
- ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన కూడా
అలాగే తమిళ భాష ఆడియో కార్యక్రమానికి `స్పైడర్` సినిమాలో నటించిన ఆర్జే బాలాజీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో వేడుకకు సంబంధించి దుబాయ్లో ప్రెస్మీట్ కూడా నిర్వహించారు. ఈ ఆడియో వేడుక సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ ప్రదర్శన కూడా ఉంటుందని చిత్రయూనిట్ పేర్కొంది.