'మెర్సెల్' 3వ రోజునే 100 కోట్లు .. 150 కోట్లను సాధించే ఛాన్స్?

21-10-2017 Sat 16:58 | Entertainment
  • 120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన 'మెర్సెల్' 
  • అత్యధిక థియేటర్స్ లో విడుదల 
  • ఒక రేంజ్ లో వసూళ్లు 
  • కొత్త రికార్డులు నమోదు  
విజయ్ తాజా చిత్రం 'మెర్సెల్' పై విడుదలకి ముందునుంచే భారీ అంచనాలు వున్నాయి. ఇక విడుదలైన రోజు నుంచి వసూళ్ల పరంగా ఈ సినిమా దుమ్ము రేపేస్తోంది. దేశవ్యాప్తంగా 4500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, తొలి రోజున 43.3 కోట్లను వసూలు చేసింది. ఇక రెండవ రోజున 70 కోట్లను రాబట్టింది. ఇక 3వ రోజైన శనివారంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వసూళ్ల పరంగా ఇప్పటికే 'కబాలి' .. ' వివేగం' రికార్డులను ఈ సినిమా అధిగమించిందని అంటున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఇలాగే వసూళ్ల జోరు కొనసాగితే, ఈ సినిమా 150 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 120 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రలను పోషించగా, కాజల్ .. సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు.    
sj suryavijay

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more