`పెళ్లి చూపులు` త‌మిళ రీమేక్‌లోనూ ప్రియ‌ద‌ర్శి!

21-10-2017 Sat 16:11 | Entertainment
  • త‌మ‌న్నా హీరోయిన్
  • నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గౌత‌మ్ మీన‌న్‌
  • న‌వంబ‌ర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభం
చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ట‌యిన `పెళ్లిచూపులు` చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పోషించిన కౌశిక్ పాత్ర సినిమాకు పెద్ద హైలైట్‌. ఇదే పాత్రను ఈ సినిమా త‌మిళ రీమేక్ `పొన్ ఒండ్రు కాందేన్‌`లో కూడా ప్రియ‌ద‌ర్శి పోషించనున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ మాండ‌లికంలో డైలాగులను త‌న శైలిలో ప‌లుకుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్రియ‌ద‌ర్శి త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడ‌ని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.

ఇటీవ‌ల మ‌హేశ్ బాబు `స్పైడ‌ర్‌` చిత్రం ద్వారా ప్రియ‌ద‌ర్శి త‌మిళ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టాడు. గౌత‌మ్ మీన‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో నాయిక‌గా త‌మ‌న్నా న‌టించ‌నుంది. విష్ణు విశాల్ హీరోగా న‌టించనున్నాడు. సెంథిల్ వీర‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ రెండో వారంలో ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.
pelli chupulupriyadarshitarun bhaskargautam menonsenthil raamasamy

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more