బిగ్‌బాస్‌ను మండించ‌డానికి వ‌స్తున్నానంటున్న ఢించ‌క్ పూజ‌

21-10-2017 Sat 13:55 | Entertainment
  • సిద్ధంగా ఉండు స‌ల్మాన్‌.. నేను వ‌స్తున్నా!
  • వైర‌ల్ అవుతున్న ఆడిష‌న్ టేప్
  • కొత్త పాట కూడా విడుద‌ల చేసిన ఢించ‌క్‌
హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11లో ఢించ‌క్ పూజ రాబోతుంద‌ని తెలిసి నెటిజన్లు నానా రకాల కామెంట్లు చేస్తున్నారు. `యూట్యూబ్‌లోనే నిన్ను త‌ట్టుకోలేకపోతున్నాం తల్లీ, ఇంకా ప్ర‌తిరోజు నిన్ను బిగ్‌బాస్‌లో కూడా చూడాలా?` అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె బిగ్‌బాస్ కోసం చేసిన ఆడిష‌న్ టేప్ ఒక‌టి నెట్లో వైర‌ల్‌గా మారింది. బిగ్‌బాస్‌ను మండించ‌డానికి వ‌స్తున్నా... సిద్ధంగా ఉండు స‌ల్మాన్ ఖాన్‌.. అని పూజ అన‌డం ఈ వీడియోలో చూడొచ్చు. త‌న‌కు పాజిటివ్‌గా ఉండే వాళ్లంటే ఇష్ట‌మ‌ని, బిగ్‌బాస్ ఇంట్లో కూడా త‌న ప్ర‌వ‌ర్త‌న మార‌ద‌ని పూజ ఈ వీడియోలో అంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌కి సంబంధించిన ఆమె ర్యాప్ చేయ‌డం కూడా ఈ వీడియోలో చూడొచ్చు.

ఇదిలా ఉండ‌గా నిన్న రాత్రి ఢించ‌క్ పూజ ఓ కొత్త పాట విడుద‌ల చేసింది. `ఆఫ్రీన్ ఫాతిమా బెవ‌ఫా హై` అనే పాట‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 15 గంట‌ల్లోనే దాదాపు 75 వేల మంది వీక్షించారు. నిజం చెప్పాలంటే త‌న సూప‌ర్ హిట్ వైర‌ల్ పాట‌లైన `సెల్ఫీ మైనే లేలే ఆజ్‌`, `దిల్లోంకా స్కూట‌ర్` పాట‌ల కంటే ఇది ఇంకా క‌ర్ణ‌కఠోరంగా ఉంది.


bigboss11dinchak poojasalmanaafreen fathimahyderabad

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more