ఇంట‌ర్నెట్‌తో ప్ర‌పంచం అంత‌మ‌వుతుందంటున్న జీవా.. ఆసక్తికరంగా 'కీ' టీజర్!

19-10-2017 Thu 17:45 | Entertainment
  • ఆక‌ట్టుకుంటున్న `కీ` తెలుగు టీజ‌ర్‌
  • టెక్నిక‌ల్, సైకాల‌జిక‌ల్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం
  • `కంట్రోల్‌+ఆల్ట్‌+డై` ఉప‌శీర్షిక‌
రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికత కార‌ణంగా వ్య‌క్తిగ‌త జీవితం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌నే క‌థాంశంతో తెర‌కెక్కిన `కీ` చిత్రం తెలుగు టీజ‌ర్ విడుద‌లైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. `రంగం` ఫేం జీవా ప్ర‌ధాన పాత్రలో న‌టించిన ఈ చిత్రం టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది.

ఇటీవ‌ల టీనేజీ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన బ్లూవేల్ గేమ్ గురించి ఈ టీజ‌ర్‌లో ప్ర‌స్తావించారు. దీన్ని బ‌ట్టి చూస్తే టెక్నాల‌జీ అతివాడ‌కం వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాల‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిక్కీ గ‌ల్రాని క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రానికి క‌లీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `కంట్రోల్‌+ఆల్ట్‌+డై` ఉప‌శీర్షిక‌తో వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌లోని డైలాగులు మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

jiivanikki galranikeyscience fictionpsycological thrillerkalistelugu teaser

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more