మల్టీస్టారర్ మూవీ కోసం జనవరిలో సెట్స్ పైకి నాగ్, నాని?

19-10-2017 Thu 10:25 | Entertainment
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • కథానాయకులుగా నాగార్జున, నాని 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి     
నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ రూపొందనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అటు నాగార్జున అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'భలేమంచి రోజు' సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఈ మధ్య వచ్చిన 'శమంతకమణి' సినిమా కూడా ఫరవాలేదనిపించింది. దాంతో సహజంగానే తాజా ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి వుంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.        
nagarjunanani

More Telugu News

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27
..more